సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు
సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలకు దరఖాస్తు గడువు పెంపు తిరుపతి, 2012 ఆగస్టు 31: తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 30వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువును సెప్టెంబరు 7వ తేదీ వరకు పెంచారు. దరఖాస్తుల సమర్పణకు మొదట ఆగస్టు 31వ తేదీని తుదిగడువుగా నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్థంగా ఉన్న పాఠశాల ప్రధానోపాధ్యాయుల అభ్యర్థన మేరకు సెప్టెంబరు 7వ తేదీకి తుది […]