తి.తి.దే పరిపాలనా భవనంలో కార్యనిర్వహణాధికారి కో-ఆర్డినేషన్ సమావేశం
తి.తి.దే పరిపాలనా భవనంలో కార్యనిర్వహణాధికారి కో-ఆర్డినేషన్ సమావేశం తిరుపతి, జనవరి-31,2009: తిరుమల తిరుపతి దేవస్థానంలో వివిధ శాఖలు, శాఖాధికారుల మధ్య మంచి సమన్వయం యుండాలని, సమన్యయం కొరవడితే పనులు వేగవంతంగా జరుగవని తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీకె.వి.రమణాచారి అన్నారు. శనివారంనాడు తి.తి.దే పరిపాలనా భవనంలో జరిగిన అధికారుల కో-ఆర్డినేషన్ సమావేశంలో ఆయన వివిధశాఖల పని తీరును సమీక్షించారు. ఈ సందర్భంగా శ్రీ కె.వి.రమణాచారి మాట్లాడుతూ, ఫిబ్రవరి నెలలో 22వ తేదిన రాష్ట్రమంతటా విద్యార్థులకు సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షలు […]