మే 24, 25వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 283వ జయంతి ఉత్సవాలు
మే 24, 25వ తేదీల్లో తరిగొండ వెంగమాంబ 283వ జయంతి ఉత్సవాలు తిరుపతి, ఏప్రిల్ 30, 2013: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 283వ జయంతి ఉత్సవాలు మే 24, 25వ తేదీల్లో తిరుమల, తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి. తిరుమలలో.. మే 25వ తేదీన ఉదయం 8.00 గంటలకు శ్రీ మలయప్పస్వామివారు, దేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాల్లోని పద్మావతి పరిణయ మండపానికి ఊరేగింపుగా వెళ్తారు. అక్కడ ఉదయం 10.00 గంటల వరకు […]