శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నతపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నతపాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి, మే-26,2008: తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. శ్రీ వేంకటేశ్వర బధిర ఉన్నతపాఠశాల, తిరుపతి నందు 2008-2009 విద్యాసంవత్సరమునకుగాను ప్రిపరేటరి కోర్సునందు విద్యార్థులను చేర్చుకొనుటకు గాను అర్హులైన రాయలసీమజిల్లా మరియు నెల్లూరుజిల్లా వాసుల విద్యార్థుల నుండి ధరఖాస్తులు కోరడమైనది. తిరుమల తిరుపతి దేవస్థానములు యాజమాన్యములోని బధిర ఉన్నతపాఠశాల, తిరుపతి నందు 2008-2009 విద్యాసంవత్సరమునకుగాను అర్హత కలిగిన విద్యార్థులనుండి ప్రిపరేటరి కోర్సునందు చేర్చుకొనుటకు మే నెల 31వ తారీఖు […]