ఆలయాల నిర్మాణం ద్వారా క్షేత్రస్థాయిలో ధర్మప్రచారం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్
ఆలయాల నిర్మాణం ద్వారా క్షేత్రస్థాయిలో ధర్మప్రచారం : టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ నవంబరు 30, తిరుపతి, 2017: రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో ఆలయాల నిర్మాణం ద్వారా ధర్మప్రచార కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు వీలవుతుందని టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్ పేర్కొన్నారు. తిరుపతిలోని శ్వేత భవనంలో గల హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యాలయంలో గురువారం రాత్రి సమరసతా సేవా ఫౌండేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా […]