నవంబరు 1,2 తేదీలలో మెట్లోత్సవం
నవంబరు 1,2 తేదీలలో మెట్లోత్సవం తిరుపతి, అక్టోబర్-31, 2009: తిరుమల తిరుపతి దేవస్థానములు దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో నవంబరు 1,2 తేదీలలో తిరుమల ఆస్థానమండపం, శ్రీనివాస మంగాపురం వద్దనున్న శ్రీవారి మెట్టువద్ద రెండు రోజులపాటు బాల బాలికలచే మెట్లోత్సవం ఘనంగా నిర్వహిస్తారు. తితిదే దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న ఈ బాల బాలికల శ్రీవారి మెట్లోత్సవ కార్యక్రమంలో మొదటి రోజు అయిన నవంబరు 1వ తేదిన ఉదయం 6.00 గంటల నుండి సాయంత్రం వరకు తిరుమల […]