మానసిక ప్రశాంతతకు,శరీర ధృఢత్వానికి క్రీడలు అవసరం – టిటిడి ఈవో
మానసిక ప్రశాంతతకు,శరీర ధృఢత్వానికి క్రీడలు అవసరం – టిటిడి ఈవో తిరుపతి, 2010 జూలై 31: ఉద్యోగులు పని ఒత్తిడిని అధిగమించడానికి,మానసిక ప్రశాంతతకు,శరీర ధృఢత్వానికి క్రీడలు చాలా అవసరమని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఐ.వై.ఆర్ కృష్ణారావు అన్నారు. శుక్రవారం సాయంత్రం తితిదే పరిపాలన భవనం వెనుక వైపునున్న క్రీడామైదానంలో తితిదే ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ప్రారంభసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇ.ఒ.కృష్ణారావు క్రీడోత్సవాల జెండాను ఆవిష్కరించి, శాంతికి చిహ్నమైన కపోతాన్ని ఎగురవేసి […]