బూరగమంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
బూరగమంద శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ తిరుపతి, 2023 ఏప్రిల్ 30: చిత్తూరు జిల్లా సదుం మండలం బూరగమంద గ్రామంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. మే 1 నుండి 9వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆదివారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటల నుండి సేనాధిపతి ఉత్సవం, […]