కాలినడక భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం
కాలినడక భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం తిరుపతి, మార్చి-31, 2009: తిరుపతి అలిపిరి దగ్గర నుండి కాలినడకన నడిచి వెళ్ళి తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకునే వేలాది మంది భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యంకల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానములు కొన్నినెలల నుండి ప్రత్యేక కృషి సల్పుతోంది. ఈ బృహత్తర కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు,యిబ్బందులు లేకుండా విజయవంతం కావాలంటే, ముందుగానే అవసరమైన కంప్యూటర్ ‘సాప్టువేర్’, కాలినడక దారిలో ప్రత్యేక కౌంటర్లు, వైకుంఠం -|| లో ప్రత్యేక కాంపార్ట్మెంట్లు సిద్దం చేసుకోవాల్సియుంది. […]