నవంబర్ చివరి వారంలో భక్తులకు అందుబాటులో టిటిడి క్యాలెండర్లు, డైరీలు
నవంబర్ చివరి వారంలో భక్తులకు అందుబాటులో టిటిడి క్యాలెండర్లు, డైరీలు తిరుమల, 2010 అక్టోబర్ 31: తిరుమల తిరుపతి దేవస్థానముల వివిధ రకాల క్యాలెండర్లను నవంబర్ చివరి వారంలో భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ సందర్భంగా రు.75/- వెల కలిగిన 12 పేజీల క్యాలెండర్లు నవంబర్ 15వ తేది నుండి, రు100/- వెల కల్గిన డైరీలు నవంబర్ చివరి వారం నుండి భక్తులకు విక్రయిస్తారు. తిరుపతి, తిరుమలతోపాటు, చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, విశాఖపట్నం అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా […]