NO LETTERS FOR BREAK WILL BE ENTERTAINED ON OCTOBER 6-TTD _ అక్టోబ‌రు 6న విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

TIRUMALA, 05 OCTOBER 2021: In connection with the Dhwajarohanam ceremony during the ensuing annual brahmotsavams at Tirumala which occurs on October 7, many vaidika rituals are scheduled for the entire day.

In view of this, TTD has cancelled VIP Break Darshan tickets on October 7.  As such no letters will be entertained on October 6 for VIP Break Darshan on October 7.

The devotees are requested to make note of this change and co-operate with TTD management. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అక్టోబరు 7న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

అక్టోబ‌రు 6న విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు

తిరుమల, 2021 అక్టోబ‌రు 05: శ్రీ‌వారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాల‌కు అక్టోబ‌రు 7న ధ్వ‌జారోహ‌ణం కార‌ణంగా ఆల‌యంలో ప్ర‌త్యేక వైదిక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌నున్నారు. ఈ కారణంగా గురువారం, అక్టోబర్ 7 న విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.

అక్టోబ‌రు 6న‌ విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున విఐపిలు మరియు భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.