TIRUMALA SRIVARI PUSHKARINI REPAIRS FROM AUGUST 1 TO 31 _ ఆగస్టు 01 నుండి  31వ తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు

TIRUMALA SRIVARI PUSHKARINI REPAIRS FROM AUGUST 1 TO 31

PUSHKARINI HARATI TO DISPENSE WITH TILL RESTORATION

Tirumala, 24 July 2026: The repair and maintenance work will be carried out at the sacred Swami Pushkarini located adjacent to the Srivari Temple at Tirumala from August 01 to August 31.

It is a usual practice to carry out Pushkarini repairs every year in connection with the Srivari Brahmotsavams. 

With this year’s Brahmotsavams scheduled to begin on September 15, the TTD Water Works Department is taking measures to complete these works on time.

As a precaution against heavy rains, storms and other adverse conditions, the Pushkarini will be closed from September 1 to September 10. 

Therefore, during these 40 days there will be no Pushkarini Harati, and devotees will not be permitted to enter the Pushkarini.

The devotees are requested to make note of this and cooperate with TTD.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI 

ఆగస్టు 01 నుండి  31 తేదీ వరకు శ్రీవారి పుష్కరిణి మరమ్మతులు

తిరుమల, 2026 జూలై 24: తిరుమల శ్రీవారి ఆలయం పక్కన గల పవిత్రమైన స్వామి పుష్కరిణి మరమ్మతు పనులు ఆగస్టు 01 నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

శ్రీవారి సాకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్కరిణి మరమ్మతులు నిర్వహిస్తారు.

ఈ ఏడాది సెప్టెంబరు 15 నుండి శ్రీవారి బ్రహ్మూత్సవాలు జరగనున్న నేపథ్యంలో టీటీడీ వాటర్‌ వర్క్స్‌ విభాగం ఆధ్వర్యంలో ఈ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకొంటున్నారు.

భారీ వర్షాలు, తుఫాన్లు, ఇతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముందుస్తు జాగ్రత్తలో భాగంగా సెప్టెంబర్ 01 నుండి 10 వ తేది వరకు పుష్కరిణి మూసివేయబడుతుంది.

కావున ఈ 40 రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. అదేవిధంగా భక్తులను పుష్కరిణిలోకి అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.