ఆగస్టు 14న గోకులాష్ఠమి ఉత్సవాలు

ఆగస్టు 14న గోకులాష్ఠమి ఉత్సవాలు

తిరుపతి, ఆగష్టు – 3,  2009: తితిదే శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాల ప్రాంగణంలో ఆగస్టు 14వ తేదిన వార్షిక గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా తితిదే ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్ట్‌ల ఆధ్వర్యంలో భజనలు, హరికథ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.