ENTHUSIASTIC WOMEN EMPLOYEES PARTICIPATE IN TTD ANNUAL SPORTS _ ఉత్సాహంగా మ‌హిళా ఉద్యోగుల క్రీడలు

Tirupati, 23 February 2021: As part of its annual sports meet, TTD organised ball badminton for women in the Parade Grounds behind the TTD administrative building on Tuesday noon.

In the ball Badminton event for 45+ event Smt GD Selvi team trounced the Smt Lalita team for first and second places respectively.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఉత్సాహంగా మ‌హిళా ఉద్యోగుల క్రీడలు

తిరుపతి, 2021 ఫిబ్రవరి 23: టిటిడి మ‌హిళా ఉద్యోగుల క్రీడల్లో భాగంగా మంగ‌ళ‌వారం తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలోని పరేడ్‌ మైదానంలో మంగ‌ళ‌‌వారం 45 ఏళ్లు పైబ‌డిన మహిళల బాల్‌ బ్యాడ్మింటన్ పోటీలు జ‌రిగాయి.  ఇందులో  శ్రీ‌మ‌తి జి.డి.సెల్వీ జ‌ట్టు విజయం సాధించగా, శ్రీ‌మ‌తి ల‌లిత‌ జ‌ట్టు రన్నరప్‌గా నిలిచారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.