₹10 LAKHS DONATED TO SV ANNA PRASADAM TRUST _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

Tirumala,01 June 2024: A Chennai-based Kirorimal Kasiram Marketing and Agencies Sri Ram Marketing and Agencies Pvt. Ltd. on Saturday donated ₹10 lakhs to the SV Anna Prasadam trust.
 
A representative of the company for Tirupati Sri Raghavendra handed over a cheque towards the donation to Sri Dharma Reddy at EO in front of Tirumala temple.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 2024 జూన్ 01: చెన్నైకి చెందిన కిరోరిమల్ కాశీరామ్ మార్కెటింగ్ అండ్ ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు శ‌నివారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందించారు.

తిరుమలలోని ఈవో క్యాంపు కార్యాలయంలో సంస్థ ప్ర‌తినిధి శ్రీ రాఘ‌వేంద్ర టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డికి ఈ మేరకు చెక్కును అందజేశారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.