ONE CR. DONATION _ ఎస్వీ గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ. కోటి 10 ల‌క్ష‌లు విరాళం

Tirumala, 6 Jan. 20: A donation of Rs. 1.10cr has been received by TTD Annaprasadam Trust on Monday. 

Bengaluru based devotee Sri Amarnath Chowdary has handed over the DD for the same to Additional EO Sri AV Dharma Reddy in his bungalow at Tirumala. 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

 

ఎస్వీ గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు రూ. కోటి 10 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 06 జ‌న‌వ‌రి 2020: శ్రీ వేంక‌టేశ్వ‌ర గోసంర‌క్ష‌ణ ట్ర‌స్టుకు సోమ‌వారం ఒక కోటి 10 ల‌క్ష‌ల రూపాయ‌లు విరాళంగా అందింది.

అమ‌ర‌నాథ్ చౌద‌రి అనే భ‌క్తుడు ఈ మేరకు విరాళం డిడిని తిరుమ‌ల‌లోని అద‌న‌పు ఈవో బంగళాలో టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డికి అంద‌జేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.