DONATION TO VEDA PARIRAKSHANA TRUST _ ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

TIRUMALA, 05 JULY 2023: A Bengaluru-based devotee Sri NT Rangarajan has donated Rs.10,00,108 to TTD-run SV Veda Parirakshana Trust on Wednesday.

 

He has handed over the DD for the same to the Donor Cell Superintendent Sri Eshwaraiah in Tirumala in the office.

 

National Sanskirt Varsity PRO Sri Chakravarthi Raghavan is also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ.10 ల‌క్ష‌లు విరాళం

తిరుమల, 2023 జూలై 05: బెంగళూరుకు చెందిన శ్రీ ఎన్.టి.నటరాజన్ అనే భక్తుడు ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు బుధ‌వారం రూ.10,00,108/- విరాళంగా ఇచ్చారు.

తిరుమ‌లలోని దాతల విభాగం కార్యాలయంలో సూపరింటెండెంట్ శ్రీ ఈశ్వరయ్యకు ఈ మేరకు విరాళం చెక్కును అందించారు. జాతీయ సంస్కృత వర్సిటీ ఆచార్యులు చక్రవర్తి రాఘవన్ పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడిన‌ది.