ADMISSION DATE EXTENDED A SV TRADITIONAL TEMPLE SCULPTURE COLLEGE _ ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు గ‌డువు పెంపు

Tirupati, 01 June 2024: TTD has extended the last date for the admission into the SV Traditional Temple Sculpture College for diploma,and certificate courses up to June 6.

Students can procure admission forms at the college and submit them at the college by the evening of June 6.

For details on the 4-year diploma and 2-year certificate courses regarding qualifications, students can log into the ttd website www.tirumala.org  or contact the college office on 0877-2264637, 9866997290 on working days during office hours.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు గ‌డువు పెంపు

తిరుపతి, 2024 జూన్ 01: టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర సాంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు గ‌డువు జూలై 6వ తేదీ వ‌ర‌కు పెంచ‌డ‌మైన‌ది. కళాశాలలో జూలై 6వ తేదీ వరకు దరఖాస్తులు పొందవచ్చు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 6వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాల్సి ఉంటుంది.

4 సంవత్సరాల డిప్లొమా, 2 సంవత్సరాల సర్టిఫికెట్ కోర్సులో చేర దలచిన విద్యార్థులు కోర్సుల విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637, 9866997290 నంబరులో గానీ కార్యాలయ పనివేళల్లో సంప్రదించగలరు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.