195th JAYANTI OF MAHATMA JYOTIBA PHULE ON APRIL 11 _ ఏప్రిల్ 11న మహతిలో మహాత్మ జ్యోతిబా పూలే 195వ జయంతి వేడుకలు
Tirupati, 10 April 2022: TTD is organising the celebration of the 195th Jayanti of Mahatma Sri Jyotiba Phule on April 11 at the Mahati auditorium.
All prominent HoDs and TTD employees will participate in the program.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఏప్రిల్ 11న మహతిలో మహాత్మ జ్యోతిబా పూలే 195వ జయంతి వేడుకలు తిరుపతి, 2022 ఏప్రిల్ 10: కులవ్యవస్థకు వ్యతిరేకంగా గళమెత్తి బడుగులకు అండగా నిలిచిన శ్రీజ్యోతిబా పూలే 195వ జయంతిని తిరుమల తిరుపతి దేవస్థానం ఏప్రిల్ 11వ తేదీ తిరుపతి మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించనుంది. మహతి కళాక్షేత్రంలో ఉదయం 11 గంటలకు జయంతి సభ ప్రారంభం కానుంది. టిటిడి ఆధ్వర్యంలో జరుగనున్న ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, ఉద్యోగులు పాల్గొననున్నారు. తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది. |