BTU OF SRI KRS TEMPLE FROM APRIL 5-13 _ ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌ రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

Tirupati, 17 March 2024: TTD is grandly organising the annual Brahmotsavam of Sri Kodandaramaswami temple from April5-13 with Koil Alwar Thirumanjanam on April 3 and Ankurarpanam fete on April 4.

TTD will conduct Vahana Sevas on all nine days both morning and evening and important  events were 

05-04-2024   Dwajarohanam and Pedda Sesha Vahana 

06-04-2024. Chinna Sesha Vahana and Hamsa Vahana 

07-04-2024 Simha Vahana and Muthyapu pandiri Vahana 

08-04-2024  Kalpavruksha Vahana and Sarva bhupala Vahana 

09-04-2024  Pallaki utsava and Garuda Vahana 

10-04-2024.  Hanumanta Vahana and Gaja Vahana 

11-04-2024   Surya Prabha Vahana and Chandra Prabha Vahana 

12-04-2024    Rathotsavam and Aswa Vahana 

13-04-2024    Chakra snanam and Dwajaavarohanam 

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌ రామ‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుపతి, 2024 మార్చి 17: తిరుప‌తి శ్రీ కోదండ‌రామ‌స్వామివారి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు ఏప్రిల్ 5 నుండి 13వ తేదీ వ‌ర‌కు వైభవంగా జ‌రుగ‌నున్నాయి.

ఇందులో భాగంగా ఆల‌యంలో ఏప్రిల్ 3న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, ఏప్రిల్ 4న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహిస్తారు.

వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 7 నుండి 8:30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8:30 గంటల వరకు నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ

05-04-2024
ఉదయం – ధ్వజారోహణం రాత్రి – పెద్దశేష వాహనం

06-04-2024
ఉదయం – చిన్నశేష వాహనం
రాత్రి – హంస వాహనం

07-04-2024
ఉదయం – సింహ వాహనం
రాత్రి – ముత్యపుపందిరి వాహనం.

08-04-2024
ఉదయం – కల్పవృక్ష వాహనం
రాత్రి – సర్వభూపాల వాహనం

09-04-2024
ఉదయం – పల్లకీ ఉత్సవం
రాత్రి – గరుడ వాహనం

10-04-2024
ఉదయం – హనుమంత వాహనం
రాత్రి – గజ వాహనం

11-04-2024
ఉదయం – సూర్యప్రభ వాహనం
రాత్రి – చంద్రప్రభ వాహనం

12-04-2024
ఉదయం – రథోత్సవం
రాత్రి – అశ్వవాహనం

13-04-2024
ఉదయం – చక్రస్నానం ధ్వజావరోహణం

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.