APPLICATIONS ARE INVITED FOR LEASE OF KALYANA MANDAPAMS _ కల్యాణ మండపాల లీజుకు దరఖాస్తులు ఆహ్వానం
Tirupati, 17 February 2024: TTD invites proposals to manage 18 TTD Kalyana Mandapams in different parts of Andhra Pradesh, Telangana and Karnataka states under license for 5 years. Interested parties are requested to come forward.
Interested Hindu Temples, Mutts, Trusts, Organizations and Individuals may visit www.tirumala.org, www.tirupatibalaji.ap.gov.in or www.tender.apeprocurement.gov.in for other details.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
కల్యాణ మండపాల లీజుకు దరఖాస్తులు ఆహ్వానం
తిరుపతి, 2024 ఫిబ్రవరి 17: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 18 టీటీడీ కల్యాణ మండపాలను 5 సంవత్సరాల పాటు లైసెన్సు ప్రాతిపదికన నిర్వహించేందుకు టీటీడీ ప్రతిపాదనలు ఆహ్వానించడమైనది. ఆసక్తి గల వారు ముందుకు రావాలని కోరడమైనది.
ఆసక్తి కల హిందూ ఆలయాలు, మఠాలు, ట్రస్టులు, సంస్థలు, వ్యక్తులు ఇతర వివరాలకు www.tirumala.org, www.tirupatibalaji.ap.gov.in లేదా www.tender.apeprocurement.gov.in వెబ్‌సైట్లను సంప్రదించగలరు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.