కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయము నందు అభిషేకము టిక్కెటు ధర రూ.100 నుండి రూ.500లకు పెంచడము జరిగినది
తిరుపతి, సెప్టంబర్ -07: శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయము నందు ప్రతి శుక్రవారం మూలవర్లకు జరిగే అభిషేకము టిక్కెటు ధర రూ.100 నుండి రూ.500లకు పెంచడము జరిగినది.
కావున భక్తులు ఈ మార్పును గమనించి స్వామి వారి అభిషేక సేవలో పాల్గొగలరని కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.