STUDENTS BHAGAVAD GITA CONTEST HELD _ గీతా జయంతి సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత కంఠస్థం పోటీలు

Tirupati, 17 Decemberb2023:  As part of the upcoming Gita Jayanti celebrations, the Hindu Dharma Prachara Parishad wing of TTD has conducted Bhagavad Gita recital competitions on Sunday at Annamacharya Kalamandiram for students.

Ten students each in 18 years above and 18 years below category participated in the Contest for the recital of 700 shlokas from Bhagavad Gita.

Among others, there were 89 students from 6th &7th standards & 47 belonging to 8th &9th standards from Tirupati district.

The contest was supervised by Sri Somayajulu, the Secretary of HDPP  with a team of 12 judges.

The winners will be presented prizes during the Gita Jayanti festival on December 23.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గీతా జయంతి సందర్భంగా విద్యార్థులకు భగవద్గీత కంఠస్థం పోటీలు

తిరుపతి, 2023 డిసెంబర్ 17: గీతా జయంతి సందర్భంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం భగవద్గీత కంఠస్థం పోటీలు జరిగాయి.

700 శ్లోకాలు కంఠస్థం వచ్చిన వారిలో 18 సంవత్సరాలపై పైబడిన కేటగిరిలో 10 మంది, 18 సంవత్సరాలలోపు కేటగిరి లో 10 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 6, 7 తరగతుల నుండి 89 మంది, 8,9 తరగతి చదువుతున్న 47 మంది పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పరిధి లోని విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

పోటీల నిర్వహణలో 12 మంది న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమాన్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి
శ్రీ సోమయాజులు పర్యవేక్షణలో ఈ పోటీలు నిర్వహించారు.

విజేతలకు డిసెంబర్ 23న జరిగే గీతా జయంతి వేడుకలలో బహుమతి ప్రదానం చేస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.