SOMASKANDA ON CHANDRAPRABHA _ చంద్ర‌ప్ర‌భ వాహనంపై శ్రీ సోమ‌స్కంధ‌మూర్తి అభ‌యం

Tirupati, 23 Feb. 22: Sri Somaskanda Murty blessed devotees on Chandraprabha Vahanam as part of the ongoing annual Brahmotsavams in Sri Kapileswara Swamy temple.

Due to Covid restrictions, the annual fete is taking place in Ekantam.

Temple DyEO Sri Subramanyam, Superintendent Sri Bhupati, temple inspector Sri Reddy Sekhar were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

చంద్ర‌ప్ర‌భ వాహనంపై శ్రీ సోమ‌స్కంధ‌మూర్తి అభ‌యం

తిరుపతి, 2022 ఫిబ్ర‌వ‌రి 23: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండ‌వ రోజైన బుధ‌వారం రాత్రి శ్రీ సోమ‌స్కంధ‌మూర్తి చంద్ర‌ప్రభ వాహనంపై క‌టాక్షించారు. కోవిడ్ -19 నిబంధ‌న‌ల మేర‌కు వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.