MURALI KRISHNA ENTHRALLS DEVOTEES _ చిన్నశేష వాహనంపై శ్రీ మురళీ కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

TIRUPATI, 01 JUNE 2023: Sri Kalyana Venkateswara Swamy annual fete at Narayanavanam witnessed the processional deity in Murali Krishna Avatara on Thursday morning.

On the second day of the nine-day annual Brahmotsavam, Chinna Sesha Vahanam took place where in Sri Murali Krishna blesses His devotees.

AEO Sri Mohan and temple inspector Sri Nagaraju were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

చిన్నశేష వాహనంపై శ్రీ మురళీ కృష్ణుడి అలంకారంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి

తిరుపతి, 2023 జూన్ 01: నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం శ్రీ మురళీ కృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో స్వామి విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్‌సేవ, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు హంస వాహనసేవ జరగనుంది.

వాహ‌న‌సేవ‌లో ఏఈవో శ్రీ మోహన్, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ నాగరాజు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.