LIST OF FESTIVALS IN SRIVARI TEMPLE IN JANUARY _ జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirumala, 30 Dec. 19: The following are special festivals and events in the month of January 2020 in Srivari temple.

January 6-Vaikunta Ekadasi

January 7- Vaikunta Dwadasi, Swami Pushkarani Thirtha Mukkoti

January 7-13  : Andal Neeratotsavam 

January 14 – Bhogi,

January 15: Sankranthi 

January  16: Srivari Parveta utsavam, Sri kurattalwar Annual Nakshatrotsavam

January 19: conclusion of Adhyayanotsavam at Srivari temple.

January 30: Vasanta Panchami 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI  

 

 

జనవరిలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

– జనవరి 6న వైకుంఠ ఏకాద‌శి, శ్రీ‌వారి స‌న్నిధిలో రాప‌త్తు.

– జనవరి 7న వైకుంఠ ద్వాద‌శి, స్వామి పుష్క‌రిణీతీర్థ ముక్కోటి.

– జనవరి 7 నుంచి 13వ తేదీ వరకు ఆండాళ్‌ నీరాటోత్సవం.

– జనవరి 11న శ్రీ‌వారి ప్ర‌ణ‌య క‌ల‌హ మ‌హోత్స‌వం.

– జనవరి 14న భోగి పండుగ‌.

– జనవరి 15న మకర సంక్రాంతి.

– జనవరి 16న శ్రీవారి పార్వేట ఉత్సవం, శ్రీ కూర‌త్తాళ్వార్ వ‌ర్ష తిరు న‌క్ష‌త్రం.

– జనవరి 19న శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాల ముగింపు.

– జనవరి 30న వ‌సంత‌పంచ‌మి.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.