SRIVARI GARUDA SEVA CANCELLED ON JANUARY 10 _ జనవరి 10వ తేదీన తిరుమల శ్రీవారి గరుడసేవ రద్దు
Tirumala, 8 Jan. 20: In view of ongoing Adhyayanotsavams at Srivari temple as a part of Dhanur masam rituals, the TTD has cancelled Pournami Garuda seva slated for January 10.
TTD has appealed to devotees to take note of the changes.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జనవరి 10వ తేదీన తిరుమల శ్రీవారి గరుడసేవ రద్దు
తిరుమల, 2020 జనవరి 08: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి జనవరి 10వ తేదీ నిర్వహించే పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
ధనుర్మాసం సందర్భంగా ఆలయంలో ఆధ్యయనోత్సవాలు జరుగుతున్నందున ఈనెల10వ తేదీ శుక్రవారం శ్రీవారి గరుడసేవను రద్దు చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.