SRIVARI PARVETA UTSAVAM ON JANUARY 16 _ జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

Tirumala, 08 2024: TTD is organising the annual Sri Venkateswara Swamy Parveta u

Utsavam on January 6 along with the Goda Parinayam fete on the same day.

As part of celebrations, Sri Sri Sri Pedda Jeeyar Swamy will handover the Andal Ammavari Malas to Sri Venkateswara Swamy in Srivari temple after parading it on the Mada streets.

The Utsava idols of Sri Malayappa Swamy and Sri Krishna swami will

be brought to the Parveta Mandapam and after Asthanam will return to Srivari temple.

Arjita Sevas cancelled 

In view of the Utsavam on January 16, the arjita Sevas like Astadala Pada Padmaradhana, Kalyanotsavam, Unjal Seva and Arjita Brahmotsavam were cancelled.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 16న శ్రీ‌వారి పార్వేట ఉత్సవం

తిరుమల, 2024 జనవరి 07: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం జనవరి 16 వతేదీ ఘనంగా జరగనుంది. అదేరోజున గోదాపరిణయోత్సవం నిర్వహిస్తారు.

గోదాపరిణయోత్సవం సంద‌ర్భంగా ఉద‌యం 9 గంట‌ల‌కు ఆండాళ్ అమ్మ‌వారి మాల‌ల‌ను శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద జీయర్ మ‌ఠం నుండి ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకు వెళ్ళి స్వామివారికి స‌మ‌ర్పిస్తారు.

ఆనంత‌రం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంత‌రం స్వామివారు ఆల‌యానికి చేరుకుంటారు.

ఆర్జితసేవలు రద్దు :

ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.