NO POURNAMI GARUDA SEVA ON JAN 6 _ జనవరి 6న పౌర్ణ‌మి గరుడసేవ రద్దు

TIRUMALA, 04 JANUARY 2023: Following Adhyayanotsavams, TTD cancelled Pournami Garuda Seva on January 6.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జనవరి 6న పౌర్ణ‌మి గరుడసేవ రద్దు

తిరుమల, 2023 జనవరి 04: తిరుమల శ్రీవారి ఆల‌యంలో జనవరి 6వ తేదీన‌ పౌర్ణమి గరుడసేవను టిటిడి రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి  గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.

శ్రీ‌వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు జరుగుతున్న కార‌ణంగా పౌర్ణ‌మి గరుడసేవ ఉండదు. ఈ విషయాన్ని భక్తులు గమనించగలరు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.