JEO VISITS JABILI _ జాబిలిని త‌నిఖీ చేసిన జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

Tirupati, 23 Feb. 21: The JEO for Medical and Health Smt Sada Bhargavi inspected Jabili Children Care Centre in the TTD quarters on Tuesday.

Speaking on the occasion she said, the new Jabili building which is in offing will be inaugurated soon and directed the officials concerned to make necessary arrangements for the same.

Estates Officer Sri Mallikarjuna was also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

జాబిలిని త‌నిఖీ చేసిన జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి

తిరుప‌తి‌, 2021 ఫిబ్ర‌వ‌రి 23: టిటిడి ప‌రిపాల‌న భ‌వ‌నం ప్రాంగ‌ణంలో ఉన్న జాబిలి చిన్న పిల్ల‌ల సంర‌క్ష‌ణ కేంద్రంను జెఈవో(ఆరోగ్యం, విద్య) శ్రీ‌మ‌తి సదా భార్గ‌వి మంగ‌ళ‌‌వారం త‌నిఖీ చేశారు.

 ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ టిటిడి ఉద్యోగుల పిల్ల‌ల కోర‌కు నూత‌నంగా నిర్మించిన జాబిలిని త్వ‌ర‌లో ప్రాంభించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. జాబిలిలో పిల్ల‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. కోవిడ్ – 19 మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు.

 జెఈవో వెంట టిటిడి ఎస్టేట్ అఫీస‌ర్ శ్రీ మ‌ల్లీకార్జున‌‌, ఇత‌ర అధికారులు ఉన్నారు.
                     
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.