SRINIVASA KALYANAM FETE AT KARUR, TN ON JUNE 11 _ జూన్ 11వ తేదీన త‌మిళ‌నాడులోని క‌రూర్‌లో శ్రీనివాస కల్యాణం

Tirupati, 2 Jun. 22: As part of the campaign to spread the glory of Sri Venkateswara, TTD is organising the Srinivasa Kalyanam fete at Atlas Kalai Aramgam stadium of Karur town in Tamilnadu on June 11 at 5.30 pm.

 

TTD Officials of Srinivasa Kalyanam project was supervising all arrangements.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

జూన్ 11వ తేదీన త‌మిళ‌నాడులోని క‌రూర్‌లో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2022 జూన్ 02: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా జూన్ 11వ తేదీన సాయంత్రం 6 గంటలకు త‌మిళ‌నాడు రాష్ట్రం క‌రూర్‌లోని అట్లాస్ క‌లై అరంగం స్టేడియంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.

శ్రీనివాస కల్యాణోత్సవం ప్రాజెక్టు అధికారులు కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.