జూన్ 14న చిలుకూరులో నూతన వేదపాఠశాల ప్రారంభోత్సవం

జూన్ 14న చిలుకూరులో నూతన వేదపాఠశాల ప్రారంభోత్సవం

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి
శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేదవిద్యాధ్యయన సంస్థ
నూతన వేదపాఠశాల ప్రారంభోత్సవం
వేదిక: చిలుకూరు, రంగారెడ్డిజిల్లా: సమయం: జూన్‌ 14వ తేది, ఉదయం 11 గంటలకు
కార్యక్రమం

సబాధ్యకక్షులు: మాన్యశ్రీ శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు,
ఆంధ్రప్రదేశ్‌ హోంశాఖామాత్యులు

ముఖ్యఅతిథి : మాన్యశ్రీ ఎస్‌.జయపాల్‌రెడ్డి గారు,
           కేంద్రపట్టణాభివృద్ధి శాఖామాత్యులు

వేదపాఠశాలప్రారంభకులు: మాన్యశ్రీ గాదె వెంకటరెడ్డి గారు,
                  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖామాత్యులు

ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తితిదే పాలకమండలి సభ్యులు, అధికారులు పాల్గొంటారు.

డి.కె.ఆదికేశవులు                              ఐ.వై.ఆర్‌. కృష్ణారావు, ఐ.ఎ.ఎస్‌.,
     అధ్యకక్షులు                       కార్యనిర్వహణాధికారి
తి.తి.దే. పాలకమండలి, తిరుపతి              తి.తి.దేవస్థానములు, తిరుపతి

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.