BTU OF APPALAYAGUNTA TEMPLE FROM JUNE 17-25 _ జూన్ 17 నుండి 25వ తేదీ వ‌రకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 07 June 2024:  TTD is organising the annual Brahmotsavam of Sri Prasanna Venkateswara temple, Appalayagunta from June 17-25 with Koil Alwar Thirumanjanam on June 11 morning and Ankurarpanam fete on June 16 evening 

Following are daily Vahana Sevas both morning and evenings and Kalyanotsavam on June 20 in which grihasta couple could participate with a ticket of ₹500 and beget Prasadam of one uttarium, one blouse, laddu and appam, besides lord’s blessings.

17-06-2024:   Dwajarohanam in morning and Pedda Sesha Vahana at night 

18-06-2024: Chinna Sesha Vahana and Hamsa Vahana 

19-06-2024: Simha Vahana and Muthyapu pandiri Vahana 

20-06-2024: Kalpavruksha Vahana and Kalyanotsavam, Sarva bhupala Vahana 

21-06-2024  : Mohini alankaram and Garuda Vahana 

22-06-2024 : Hanumanta Vahana and Gaja Vahana 

23-06-2024: Surya Prabha Vahana and Chandra Prabha Vahana 

24-06-2024 : Rathotsavam and Aswa Vahana 

25-06-2024 : Chakra snanam and Dwajaavarohanam 

Artists of all TTD Dharmic projects, HDPP, Dasa Sahitya project, Annamacharya project will conduct devotional, Bhakti programs including bhajan,kolatam etc as part of festivities.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ 17 నుండి 25వ తేదీ వ‌రకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 07 జూన్‌ 2024: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 17 నుండి 25వ తేదీ వ‌రకు జ‌రుగ‌నున్నాయి. ఇందుకోసం జూన్ 11వ తేదీ కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం, జూన్ 16వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వ‌హిస్తారు.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

17-06-2024

ఉదయం – ధ్వజారోహణం

సాయంత్రం – పెద్దశేష వాహనం

18-06-2024

ఉదయం – చిన్నశేష వాహనం

సాయంత్రం – హంస వాహనం

19-06-2024

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

20-06-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – కల్యాణోత్సవం, సర్వభూపాల వాహనం

21-06-2024

ఉదయం – మోహినీ అవతారం

సాయంత్రం – గరుడ వాహనం

22-06-2024

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – గజ వాహనం

23-06-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

24-06-2024

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

25-06-2024

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 8 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. జూన్ 20వ తేదీ సాయంత్రం 4.30 గంటల నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డు, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.