DIAL YOUR EO PROGRAM OF JUNE 3 CANCELLED _ జూన్ 3న డయల్ యువర్ ఈవో రద్దు
Tirumala, 2 Jun. 22: In view of administrative reasons the TTD has cancelled the Dial-Your-EO program scheduled for June 3 Friday.
In a statement issued on Thursday, TTD has appealed to all devotees and concerned persons to make note and act.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూన్ 3న డయల్ యువర్ ఈవో రద్దు
తిరుమల, 2022 జూన్ 02: పరిపాలన పరమైన కారణాల వలన జూన్ 3వ తేదీ శుక్రవారం జరగవలసిన డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు టీటీడీ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.