DIAL YOUR EO PROGRAM ON JUNE 3 _ జూన్ 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

జూన్ 3న డ‌య‌ల్ యువ‌ర్ ఈవో

తిరుమ‌ల‌, 2022 జూన్ 01: డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మం జూన్ 3వ తేదీ శుక్ర‌వారం తిరుమ‌ల అన్న‌మ‌య్య భవనంలో జరుగనుంది. ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు ఈ కార్య‌క్ర‌మం ఉంటుంది. ఈ కార్య‌క్ర‌మాన్ని శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి చాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది.

ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి గారికి ఫోన్‌ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 1 Jun. 22:  TTD is organising the unique devotee interactive Dial-Your-EO program on June 3 at Annamaiah Bhavan between 09.00-10.00 am and will be live telecast by the SVBC channel.

During the devotee friendly program, the devotees could resolve their doubts and also give suggestions to improve services directly to EO Sri AV Dharma Reddy on 0877-2263261.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI