GARUDA PURANAM TO CONCLUDE ON JULY 2 _ జూలై 3న శ్రీమద్ భాగవతం ప్రవచనం ప్రారంభం 

SRIMAD BHAGAVATAM FROM JULY 3

TIRUMALA, 27 JUNE 2023: Garuda Puranam is all set to conclude at Nada Neerajanam on July 2 in Tirumala.

Srimad Bhagavatam will commence from July 3 onwards in the evening slot between 6pm and 7pm everyday.

Renowned scholar Sri Kuppa Vishwanatha Sharma of National Sanskrit University will lead the discourse while Sri Maruti and Sri Seshacharyulu of Dharmagiri will render shloka parayanam.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జూలై 3న శ్రీమద్ భాగవతం ప్రవచనం ప్రారంభం
 
– జూలై 2న ముగియనున్న గరుడ పురాణ పారాయణం 
 
తిరుమల, 27 జూన్ 2023: టీటీడీ చేపట్టిన పారాయణ యజ్ఞంలో భాగంగా జూలై మూడవ తేదీన తిరుమల నాదనీరాజన వేదికపై శ్రీమద్ భాగవతం ప్రవచన కార్యక్రమం ప్రారంభం కానుంది. 
 
కాగా, ఈ ఏడాది జనవరి 2న ప్రారంభమైన గరుడ పురాణ పారాయణం జూలై రెండో తేదీన ముగియనుంది.
 
నాదనీరాజన వేదికపై సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య శ్రీమద్ భాగవతం కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు శ్రీ కుప్పా విశ్వనాథ శర్మ ప్రవచనం చేస్తారు. ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం శాస్త్ర పండితులు శ్రీ కెవి.శేషాచార్యులు, శ్రీ పివిఎస్ఎన్.మారుతి శ్లోక పారాయణం చేయనున్నారు.
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.