SAKSHATKARA VAIBHAVAM Festival in Srinivasa Mangapuram Temple from July 5 to July 7 _ జూలై 5వ తేది నుండి 7వ తేది వరకు సాక్షాత్కార వైభవ ఉత్సవం

Tirupati June 30, 2011: This Sakshathkara Vaibhavam Festival will be conducted for three days from July -5th to 7th in Kalyana Venkateswara Temple, Srinivasa Mangapuram told Sri L.V.Subramanyam, Executive Officer, TTDs.

He has released wall posters & book lets at his chambers in TTD Administrative Building, Tirupati on Thursday. Speaking on this occasion he said that Special programmes such as Harikatha, Music and Purana Pravachanams will be conducted by TTDs Dharma Prachara Parishad

The daily programmes are as follows:

          1st  Day on 05-07-2011 Tuesday

           Morning :        9-00 AM to 10-00 AM           Snapana Thirumanjanam

            Evening :        6-00 PM to 7-00 PM             Unjala Seva

                                 7-00 PM to 8-00 PM       Thiruchi Utsavam in four mada streets.

          2nd  Day on 06-07-2011 Wednesday

            Morning :        9-00 AM to 10-00 AM          Snapana Thirumanjanam

            Evening :        6-00 PM to 7-00 PM             Unjala Seva

                                  8-00 PM to 9-00 PM          Procession in Hanumantha Vahanam.

           3rd  Day on 07-07-2011 Thursday

            Morning :        9-00 AM to 10-00 AM           Snapana Thirumanjanam

            Evening :        6-00 PM to 7-00 PM             Unjala Seva

                                 8-00 PM to 9-00 PM       Procession in Garuda Vahanam

In view of the above festival in the Temple, Arjitha Sevas as such as Swarna Pushpa Archana on July 5th, Astotharasatha kalasabhisekham on July 6th, Tiruppavada seva on July 7th , Arjitha Kalyanotsavam and Arjitha Brahmotsavam from July 5th to 7th will be cancelled.

Dr. N.Yuvaraj, Joint Executive Officer, TTDs, Smt. Jhansi Rani, DyEO(Local Temples) were also present.

Issued by the Public Relations Officer, TTDs
జూలై 5వ తేది నుండి 7వ తేది వరకు సాక్షాత్కార వైభవ ఉత్సవం

తిరుపతి, జూన్‌ 30, 2011: శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో సాక్షాత్కార వైభవ ఉత్సవం జూలై 5వ తేది నుండి 7వ తేది వరకు మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్‌.వి.సుబ్రమణ్యం తెలిపారు. గురువారం ఉదయం తన కార్యాలయంలో ఆయన సాక్షాత్కారవైభవం పోస్టర్లను విడుదల చేశారు.
 
ఈ ఉత్సవం సందర్భంగా ఆలయంలో ఆర్జితసేవలు జూలై 5న స్వర్ణపుష్పార్చన, జూలై 6న అష్టోత్తర శత కలశాభిషేకం, జూలై 7వ తేదిన తిరుప్పావడసేవ, జూలై 5 నుండి 7వ తేది వరకు ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలను రద్దుచేశారు.
ఈ సందర్భంగా జూలై 5వ తేదిన సాయంత్రం 7 గంటలకు మాడవీధులలో తిరుచ్చి ఉత్సవం, జూలై 6వ తేదిన సాయంత్రం 8 గంటలకు హనుమంతు వాహనంపై స్వామివారి ఊరేగింపు, జూలై 7వ తేదిన సాయంత్రం 8 గంటలకు గరుడవాహనంపై స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల ఉత్సవాల సందర్భంగా ఆలయంలో హరికథ, సంగీత, పురాణ ప్రవచన కార్యక్రమాలు తితిదే ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.