VEHICLE DONATED _ టిటిడికి రూ.17 ల‌క్ష‌ల కారు విరాళం

Tirumala, 26 Feb. 22: Tirupati based devotee Sri Uday Kumar Reddy has donated Rs. 17lakhs worth MG Astor to TTD on Saturday.

The donor has handed over the keys to Tirumala temple DyEO Sri Ramesh Babu. DI Sri Janakirami Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

టిటిడికి రూ.17 ల‌క్ష‌ల కారు విరాళం

తిరుమల, 2022 ఫిబ్ర‌వ‌రి 26: తిరుప‌తికి చెందిన శ్రీ ఉద‌య‌కుమార్‌రెడ్డి అనే భ‌క్తుడు శ‌నివారం ఉద‌యం టిటిడికి రూ.17 ల‌క్ష‌లు విలువైన ఎంజి ఆస్ట‌ర్ కారును విరాళంగా అందించారు.

శ్రీవారి ఆలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో వాహ‌నానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి దాత ఈ మేరకు కారు తాళాల‌ను ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్ బాబుకు అందజేశారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.