NEW GUEST HOUSE HANDED TO TTD _ టీటీడీ కి నూతన అతిథి గృహం అప్పగింత

Tirumala, June 1, 2023: On Thursday morning another Brand new rest house was added to the garland of rest houses at Tirumala.

On behalf of Hyderabad-based Phoenix Power and Infrastructure Ltd donor Sri Ramesh Chukkapalli handed over the 12-room Sri Venkateswara guest house to TTD chairman Sri YV Subba Reddy and TTD EO Sri AV Dharma Reddy.

Donor family members Sri Avinash and Sri Gopikrishna  Dyeo Sri Harindranath Reddy, OSD Sri Ramakrishna were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

టీటీడీ కి నూతన అతిథి గృహం అప్పగింత

తిరుమల 1 జూన్ 2023: తిరుమల లోని సన్నిధానం అతిథి గృహం సమీపం లో హైదరాబాద్ కు చెందిన ఫోనిక్స్ పవర్ అండ్ ఇన్ఫ్రా సంస్థ నిర్మించిన వేంకటేశ్వర అతిథి గృహాన్ని గురువారం టీటీడీ కి అప్పగించారు.12 గదులతో నిర్మించిన ఈ అతిథి గృహం తాళం చెవులను డోనార్ శ్రీ సురేష్ చుక్కపల్లి కుటుంబసభ్యులు శ్రీ రమేష్ చుక్కపల్లి, శ్రీ అవినాష్ చుక్కపల్లి, శ్రీ గోపికృష్ణ టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి కి తాళం చెవులను అప్పగించారు.

డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఓఎస్డీ శ్రీ రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది