డిశెంబర్‌ 2వ తేదిన వార్షిక కార్తీక పర్వదీపోత్సవం

డిశెంబర్‌ 2వ తేదిన వార్షిక కార్తీక పర్వదీపోత్సవం

తిరుపతి, నవంబర్‌-30,2009: తిరుమల శ్రీవారి ఆలయంలో డిశెంబర్‌ 2వ తేదిన వార్షిక కార్తీక పర్వదీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా డిశెంబర్‌ 2వ తేదిన శ్రీవారి ఆలయంలో నిర్వహించే వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దుచేశారు. అదేవిధంగా డిశెంబర్‌ 1వ తేది తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక దీపోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.