TTD TO RELEASE JANUARY QUOTA OF VIRTUAL SEVA DARSHAN TICKETS ON DECEMBER 23_ డిసెంబర్ 23న వర్చువల్ సేవా దర్శన టికెట్ల కోటా విడుదల

Tirumala, 22 Dec. 21: TTD will release the January quota of 5500 virtual Seva Darshan tickets on December 23 at 4.00 pm concerning dates of January 1,2,13 and January 22-26 for benefit of online booking of devotees.

 

The TTD is also organising the release of SED Rs.300/- tickets of January quota online release on December 24 at 09.00 am.

 

TTD is also organising online release SED tickets (Rs.300/-) from January 1 &13-23 at daily 20,000 tickets on December 24 at 09.00 am.

 

Similarly, SED tickets for January 2to 12 and 23-31 at daily 12,000 tickets will also be released online.

 

With regard to the online release of accommodation, tickets will be released on December 27 morning at 09.00 am. However, devotees should obtain rooms at the current counters of Tirumala from January 11-14.

 

TTD has appealed to devotees to note the online release dates and book their Darshan and accommodation in advance and beget Srivari blessings.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డిసెంబర్ 23న వర్చువల్ సేవా దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల‌, 2021 డిసెంబర్ 22: భక్తుల సౌకర్యార్థం జనవరి నెల‌కు సంబంధించి డిసెంబర్ 23న సాయంత్రం 4 గంట‌ల‌కు జనవరి 1, 2, 13 నుండి 22 మరియు 26వ తేదీలలో 5500 వర్చువల్ సేవా దర్శన టికెట్లు విడుదల చేస్తారు.

డిసెంబర్ 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ టికెట్ల కోటా విడుదల:

రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న ఉదయం 9 గంట‌ల‌కు జనవరి 1, 13 నుండి 22వ తేదీ వరకు రోజుకు 20 వేలు, జనవరి 2 నుండి 12 మరియు 23 నుండి 31వ తేదీ వరకు , రోజుకు 12 వేల చొప్పున టికెట్ల‌ను విడుద‌ల చేస్తారు.

తిరుమల వసతికి సంబంధించి డిసెంబర్ 27న ఉదయం 9 గంట‌ల‌కు విడుద‌ల చేస్తారు. కాగా జనవరి 11 నుండి 14వ తేదీ వరకు వసతిని తిరుమలలో కరెంట్ బుకింగ్ లో భక్తులు పొందవచ్చు.

భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆన్‌లైన్‌లో ముందస్తుగా దర్శన, వసతిని బుక్‌ చేసుకోవాలని కోర‌డ‌మైన‌ది.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.