SPOT ADMISSION FOR PHARMACY COURSES AT SRI PMP COLLEGE ON DEC 21-22 _ డిసెంబరు 21, 22వ తేదీల్లో శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు
డిసెంబరు 21, 22వ తేదీల్లో శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్లు
తిరుపతి, 2021 డిసెంబరు 18: టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలో నడుస్తున్న శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 2021-22వ విద్యాసంవత్సరానికి గాను రెండు సంవత్సరాల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులో డిసెంబరు 21, 22వ తేదీల్లో కౌన్సెలింగ్‌కు నేరుగా హాజరై అడిషన్లు పొందవచ్చు.
డిప్లొమా ఇన్ ఫార్మసీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ బైపిసి మరియు ఎమ్‌పిసి విద్యార్థినీలు మాత్రమే అర్హులు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. వీరికి ఎటువంటి వయోపరిమితి లేదు. కోర్సులో చేరిన వారికి ఉచిత హాస్టల్ మరియు భోజన సౌకర్యం కల్పిస్తారు.
మరింత సమాచారం కొరకు 9299008151, 9247575386 నంబరులో కార్యాలయం వేళల్లో సంప్రదించగలరు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
Tirupati,18 December 2021: Spot admissions (walk-in admissions) are offered for eligible candidates at the Sri Padmavati Manila Polytechnic college for the 2-year Diploma in Pharmacy course during the academic year 2021-22 on December 21 and 22.
MPC or BiPC in Intermediate are the required educational qualifications for the Diploma in Pharmacy course for Girls in this women’s college without any age restrictions. TTD is also offering free hostel and boarding facilities.
For more details the candidates could contact the college office on mobile numbers 9299008151 or 9247575386 during working hours.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI