RE-OPENING OF SRIVANI TRUST COUNTER AT TIRUPATI AIRPORT FROM MARCH 13 _ తిరుపతి విమానాశ్రయంలో మార్చి 13 నుండి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ పున:ప్రారంభం

Tirupati, 12 March 2024: The Srivani Trust Donation Counter will be reopened at Tirupati Airport from March 13 for the convenience of Airbus passengers as in the past.

The devotees can avail this opportunity.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తిరుపతి విమానాశ్రయంలో మార్చి 13 నుండి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ పున:ప్రారంభం

తిరుపతి . మార్చి 12.: విమానయాన ప్రయాణికుల సౌకర్యార్థం శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ కౌంటర్ ను తిరుపతి విమానాశ్రయం లో ఈ నెల 13వ తేదీ నుండి పున:ప్రారంభం అవుతుంది . . గతం లో వలె శ్రీవాణి టికెట్లు విమాన ప్రయాణికులకు అందుబాటులో ఉంచడం జరుగు తుంది . భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించకోగలరు .

ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.