BHASHYAKARLA UTSAVAM HELD IN GT _ తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఘ‌నంగా శ్రీ‌ భాష్య‌కార్ల ఉత్స‌వం

Tirupati, 12 May 2024: The Bhashyakara Utsavam was held in Sri Govindaraja Swamy temple on Sunday evening.

As a part of this fete, Chinna Mada Veedhi Utsavam and Pedda Mada Veedhi Utsavam were observed.

HH Sri Chinna Jeeyar Swamy of Tirumala, DyEO Smt Shanti, AEO Sri Munikrishna Reddy, Temple Inspector Sri Dhananjaya and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో ఘ‌నంగా శ్రీ‌ భాష్య‌కార్ల ఉత్స‌వం

తిరుప‌తి, 2024 మే 12: తిరుప‌తి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యంలో శ్రీ భాష్య‌కార్ల ( శ్రీ రామానుజాచార్యులు) ఉత్స‌వం ఆదివారం ఘ‌నంగా ప్రారంభమైంది.

ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు భాష్యకార్ల వారిని బంగారు తిరుచ్చిపై ఆలయ చిన్నమాడ వీధి ఉత్సవం, సాయంత్రం 5.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు పెద్దమాడవీధి ఉత్సవం నిర్వహించారు. ఉద‌యం ఊరేగింపు అనంతరం ఆలయంలో తిరుమంజనం, సాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ మునికృష్ణారెడ్డి, టెంపుల్ ఇన్స్‌పెక్ట‌ర్ శ్రీ ధనంజయ, ఇతర అధికారులు
పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.