BHUMI PUJA FOR REST HOUSE AT TIRUMALA _ తిరుమలలో విశ్రాంతి గృహం నిర్మాణానికి భూమిపూజ
Tirumala, 18 August 2023: The TTD on Friday performed Bhumi Puja for a Rest House donated by mobile company Celkon at Tirumala.
TTD EO Sri AV Dharma Reddy and Celkon Chairman Sri Y Guru particiapted in Puja.
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో విశ్రాంతి గృహం నిర్మాణానికి భూమిపూజ
తిరుమల, 2023 ఆగస్టు 18: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ సెల్కాన్ ఆధ్వర్యంలో తిరుమలలో విశ్రాంతి గృహం నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ విశ్రాంతి గృహ నిర్మాణాన్ని ఏడాది లోపు పూర్తి చేస్తామని సెల్కాన్ సంస్థ చైర్మన్ శ్రీ వై.గురు తెలిపారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.