SEPTEMBER EVENTS _ తిరుమలలో సెప్టెంబరులో విశేష పర్వదినాలు
TIRUMALA, 28 AUGUST 2022: The following are the important events in the month of September in Tirumala.
September 1: Rushi Panchami
September 6,21: Sarva Ekadasi
September 7: Vamana Jayanthi
September 9: Ananta Padmanabha Vratam
September 11: Commencement of Mahalaya Paksham
September 13: Bruhatyuma Vratam (Undralla Tadde)
September 25: Mahalaya Amavasya
September 26: Ankurarpana for annual Brahmotsavams
September 27:Dhwajarohanam
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుమలలో సెప్టెంబరులో విశేష పర్వదినాలు
– సెప్టెంబర్ 1న ఋషి పంచమి.
– సెప్టెంబర్ 6న, 21న సర్వ ఏకాదశి.
– సెప్టెంబరు 7న వామన జయంతి.
– సెప్టెంబరు 9న అనంత పద్మనాభ వ్రతం.
– సెప్టెంబర్ 11న మహాలయ పక్ష ప్రారంభం.
– సెప్టెంబరు 13న బృహత్యుమా వ్రతం(ఉండ్రాళ్ళ తద్దె).
– సెప్టెంబరు 20న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
– సెప్టెంబరు 25న మహాలయ అమావాస్య.
– సెప్టెంబరు 26న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.
– సెప్టెంబరు 27న ధ్వజారోహణంతో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.