SBI SPONSORS LADDU COUNTERS AT TIRUMALAతిరుమలలో 5 లడ్డూ కౌంటర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ షిప్

Tirumala, 31 December 2023: In the service of Sri Venkateswara, the State Bank of India has sponsored operations of five Laddu counters at the Tirumala Laddu complex.

The TTD EO Sri AV Dharma Reddy and SBI MD Sri Srinivasa Shetty on Sunday inaugurated the new counters after performing special pujas.

Srivari temple DyEO Sri Lokanatham and Potu Peishkar Sri Srinivasulu and bank officials were present.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో 5 లడ్డూ కౌంటర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ షిప్

తిరుమల, 2023 డిసెంబ‌రు 31: తిరుమలలోని లడ్డూ కాంప్లెక్స్ లో గల 5 కౌంటర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ షిప్ అందించింది. ఈ మేరకు ఈ కౌంటర్లలో ఆదివారం ఉదయం టీటీడీ ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి, బ్యాంకు ఎండి శ్రీ శ్రీనివాస శెట్టి పూజలు చేసి ప్రారంభించారు. ఇకపై ఈ ఐదు కౌంటర్లను బ్యాంకు నిర్వహిస్తుంది.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ లోకనాథం, పోటు పేష్కార్ శ్రీ శ్రీనివాసులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.