తిరుమల శ్రీవారికి కర్ణాటక గొడుగులు

తిరుమల శ్రీవారికి చెన్నై గొడుగులు

తిరుమల, 2022 సెప్టెంబరు 21: కర్ణాటకకు చెందిన హిందూ ఆధ్యాత్మిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గొడుగులను బుధ‌వారం నాడు తిరుమలలో వైభ‌వోత్స‌వ మండ‌పంలో టీటీడీ ఆలయ అధికారుల‌కు అందజేశారు.

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో స్వామివారి వాహన సేవలలో వీటిని వినియోగిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.