IMPORTANT RELIGIOUS EVENTS AND FESTIVALS IN TIRUMALA IN NOVEMBER _ నవంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala, 26 October 2026: The details of the important religious festivals and events scheduled to be held in Tirumala during the month of November as follows:
• November 2: Commencement of the Tirumala Nambi Utsavam.
• November 4: Commencement of the Sri Manavala Mamunigal Utsavam.
• November 8: Deepavali Asthanam at the Srivari Temple.
• November 11: Tirumala Nambi Sathumurai.
• November 13: Nagula Chavithi, Pedda Sesha Vahanam of Lord Venkateswara in Tirumala, and Sri Manavala Mamunigal Sathumurai.
• November 14: Senai Mudaliar Varsha Thiru Nakshatram.
• November 15: Ankurarpanam for the annual Srivari Pushpayagam and Thirumangai Alwar Varsha Thiru Nakshatram.
• November 16: Annual Srivari Pushpayagam, Athri Maharshi Varsha Thiru Nakshatram, Pillai Lokacharya Varsha Thiru Nakshatram, and Poigai Alwar Varsha Thiru Nakshatram.
• November 19: Yagnavalkya Jayanti.
• November 21: Kaisika Dwadasi Asthanam and Sri Chakra Theertha Mukkoti.
• November 24: Karthika Deepotsavam at the Srivari Temple and Thirumangai Alwar Sathumurai.
• November 25: Thiruppaan Alwar Varsha Thiru Nakshatram.
నవంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
తిరుమల, 2026 అక్టోబర్ 27: నవంబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
• నవంబర్ 2వ తేదిన తిరుమల నంబి ఉత్సవారంభం.
• నవంబర్ 4వ తేదిన శ్రీ మనవాళ మహామునుల ఉత్సవారంభం.
• నవంబర్ 8వ తేదిన శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.
• నవంబర్ 11వ తేదిన తిరుమల నంబి శాత్తుమొర.
• నవంబర్ 13వ తేదిన నాగుల చవితి, తిరుమల శ్రీవారి పెద్దశేష వాహనం, శ్రీమనవాళ మహామునుల శాత్తుమొర.
• నవంబర్ 14వ తేదిన సేనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం.
• నవంబర్ 15న శ్రీవారి పుష్ప యాగానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• నవంబర్ 16వ తేదిన శ్రీవారి పుష్ప యాగం, అత్రి మహర్షి వర్ష తిరు నక్షత్రం, పిళ్లై లోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయ్ గై ఆళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
• నవంబర్ 19 వ తేదిన యాజ్ఞవల్క్య జయంతి.
• నవంబర్ 21వ తేదిన కైశిక ద్వాదశి ఆస్థానం, శ్రీ చక్రతీర్థ ముక్కోటి.
• నవంబర్ 24వ తేదిన శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం, తిరుమంగైయాళ్వార్ శాత్తుమొర.
• నవంబర్ 25వ తేదిన తిరుప్పాణాళ్వార్ వర్ష తిరు నక్షత్రం.
టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
