నవంబర్ 13 నుండి 21 వరకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
నవంబర్ 13 నుండి 21 వరకు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, అక్టోబర్-30, 2009: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబర్ 13 నుండి 21 వరకు కన్నుల పండుగగా నిర్వహిస్తారు. నవంబర్ 12వ తేదిన అంకురార్పణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో రోజువారి వాహన సేవలు ఈవిధంగా ఉన్నాయి.
తేది ఉదయం సాయంత్రం
12-11-2009 – అంకురార్పణం
13-11-2009 ధ్వజారోహణం(ఉ.8.15 నుండి 8.30వరకు) చిన్నశేషవాహనం
14-11-2009 పెద్దశేషవాహనం హంసవాహనం
15-11-2009 ముత్యపు పందిరి వాహనం సింహ వాహనం
16-11-2009 కల్పవృక్ష వాహనం హనుమంత వాహనం
17-11-2009 పల్లకి ఉత్సవం గజ వాహనం
18-11-2009 సర్వభూపాలవాహనం (స్వర్ణరథం సా.4.00) గరుడ వాహనం
19-11-2009 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
20-11-2009 రథోత్సవం అశ్వ వాహనం
21-11-2009 పంచమీతీర్థం (మధ్యాహ్నం12 నుండి 12.10వరకు) ధ్వజ అవరోహణం
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.